VACHINAVOYI SONG LYRICS IN TELUGU | MARRIAGE SONGS LYRICS IN TELUGU | FOLK SONGS LYRICS I TELUGU | ANIL GEELA | AMANI | DILIP DEVGAN | BABAI MUSIC

 వచ్చినవోయ్ - పాట లిరిక్స్







LYRICS : DILIP DEVGAN
SINGERS : DILIP DEVGAN -SRINIDHI
MUSIC : VENKAT AJMEERA


పల్లవి:
కోరస్ 
ఆ రాముడికి సీతమ్మకు కళ్యాణమంట
కమనీయ వైభోగం చూద్దాం మనమంట
వేద మంత్రాల సాక్షిగా కలిసే జంట
వేలాది దీవెనలతో ఒకటయ్యారంట
అతడు 
అరె కళ్ళకు కన్నీళ్లు ఆగవే అమనీ
ఎన్నేళ్ళ ఎదురుచూపులే...
ఆమె 
తాటాకులు అల్లుకున్న ఏ అనీలు
పూల పందిరి చూడవే...
అతడు
ఓ... వాకిట్లో మొక్కులడుగుతున్నాయట ఏమని?
ఆమె 
ఆ ఏళ్లు పట్ట రాముడొచ్చే సీతమ్మ చెంత చేరే...
అతడు
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య
ఆమె 
ఆలుమగలమైతున్నాం అందరి ముందు
ఎన్నేళ్లు దచిన ప్రేమ నీకే సేందు 
కోరస్ 
ఆలుమగలమైతున్నాం అందరి ముందు
ఎన్నేళ్లు దచిన ప్రేమ నీకే సేందు 
ఆమె 
వందేళ్లు నీతోనే ఇక సావు బతుకు
అతడు
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య
చరణం 1:
ఆమె 
పొద్దున్నే లేస్తానే... పొయ్యి అంటి పెడతానే
ఏమండీ లేవండి అంటూ ఛాయ్ ఇస్తానే
అతడు 
స్నానానికి పోతానె... తువ్వాల మరిచిపోతానె
ఏమండీ తువ్వాలంటూ చేతికి ఇస్తావే
ఆమె 
నే బయటికి పోతుంటే నేను ఎదురు వస్తానే
మళ్ళొచ్చే దాకా గడప ఎదురు చూస్తానే
సిగ్గు పడకే ఓ బావ... ఏమంటావే?
అతడు 
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య
చరణం 2:
అతడు 
ఐతారం వస్తానే... కోడి కూర తెస్తానే
కమ్మగా నువ్వు వండితే ఒక ముద్దు పెడతానే
ఆమె 
సినిమాకు పోదామే... సిటీలు కొడదామే
నైటంతా బండి మీద షికారు కొడదామే
అతడు 
అరె ఓయ్ అని ప్రేమగా నువ్వు నన్ను పిలిస్తే
ఆమె 
ఏందోయ్ అని తిరిగి నేను నిన్ను పిలిస్త 
ఏ మాయే అనిలు ఏమంటావే?
అతడు 
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య
కోరస్ 
ఆ రాముడికి సీతమ్మకు కళ్యాణమంట
కమనీయ వైభోగం చూద్దాం మనమంట
వేద మంత్రాల సాక్షిగా కలిసే జంట
వేలాది దీవెనలతో ఒకటయ్యారంట
అతడు 
నీ తోడుంటానే... నీతోనే ఉంటానే
ఎప్పటికీ నీ చెయ్యి నేను విడిచిపోనులే
ఆమె 
నాకున్న దువ్వవే ... అన్నీ నువ్వేలే
కష్టాలు సుఖాలు అన్నీ పంచుకుంటానే
అతడు 
కోపాన ఒక మాట అంటే అలిగిపోకులే
నీ కన్నీళ్లను కళ్లజూడ నేను లేనులే
మాట ఇస్తున్నానే ఆమని ఏమంటావే?
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య
ఆమె 
అరె వచ్చినవోయ్... ఏడడుగుల నీ తోనివేయ్య   
మెచ్చినవాయ్... మూడు ముళ్ళు నీ మెడలవేయ్య


This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు